విశాఖపట్నంలో మరోసారి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పట్టణానికి చెందిన రియల్టర్ శ్రీనివాస్ దంపతులు కనిపించడం లేదని తెలుస్తోంది.
ఏడుగురు సభ్యులున్న దుండగుల ముఠా దంపతులను కిడ్నాప్ చేశారని సమాచారం.కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ముఠా కోసం గాలిస్తున్నారు.







