వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది.
కాగా పిటిషన్లపై వెలమ, కమ్మ సంఘాలు కౌంటర్ దాఖలు చేశాయి.ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం తెలిపింది.
కాగా 2021లో ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పున ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన సంగతి తెలిసిందే.







