ఏళ్లపాటు గర్భాన్ని మోసే జంతువులు ఇవే

మనిషి జన్మించకముందు 9 నెలల పాటు తల్లి గర్బంలో ఉంటారు.9 నెలల పాటు తల్లి తన గర్భంతో శిశువును అలాగే మోస్తూ ఉంటుంది.9 తర్వాత డెలివరీ అవుతుంది.అయితే అలాగే జంతువులు కూడా సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి.

 These Are The Animals That Carry The Pregnancy For Years , These Are The Animals-TeluguStop.com

అవి కూడా నెలలు, ఏళ్ల తరబడి గర్భాన్ని మోసి పిల్లలకు జన్మనిస్తాయి.ఏళ్ల తరబడి గర్భాన్ని మోసే జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గాడిద ( Donkey )అయితే ఏకంగా 12 నెలల పాటు బిడ్డను గర్భంలో ఉంచుకుంటుంది.12 నెలల తర్వాత పిల్లకు జన్మనిస్తుంది.ఇక ఒంటె అయితే ఏకంగా 13 నుంచి 15 నెలల పాటు గర్భాన్ని మోసి పిల్లకు జన్మనిస్తుంది.అంటే 410 రోజుల తర్వాత జన్మనిస్తుందట.ఇక జిరాఫీ ( Giraffe )అయితే 13 నుంచి 15 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది.ఆ తర్వాత పిల్లకు జన్మనిస్తుందని చెబుతున్నారు.

పుట్టినప్పుడు జిరాఫీ పిల్ల కూడా పొడవుగా ఉంటుందట.ఇక ఖడ్గమృగం( Rhinoceros ) 15 నుంచి 15 నెలల పాటు గర్భాన్ని మోసి ఆ తర్వాతనే పిల్లకు జన్మనిస్తుందట.

ఖడ్గమృగం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది.తెల్ల ఖడ్గమృగాలు 16 నుంచి 18 నెలల పాటు గర్భాన్ని మోస్తాయట.

ఇక ఏనుగు అయితే ఏకంగా 680 రోజుల పాటు గర్భాన్ని మోస్తుందట.అంటే రెండేళ్లకుపైగా ఏనుగు ( elephant )గర్భాన్ని అలాగే మోస్తుంది.ఆ తర్వాతనే ఏనుగు పిల్లకు జన్మనిస్తుంది.ఎక్కువకాలం గర్భాన్ని మోసం జంతువుల్లో ఏనుగు తొలిస్థానంలో ఉంటుంది.ఆ తర్వాతనే మిగతా జంతువులు ఉంటాయి.ఇలా మనుషులే కాదు.

జంతువులు కూడా నెలల తరబడి గర్భాన్ని మోసి పిల్లలకు జన్మనిస్తాయి.జంతువులు కూడా తమ సతానోత్పత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube