డ్రగ్స్ కేసు... రంగారెడ్డి కోర్టు ముందుకు నిర్మాత కేపీ చౌదరి

డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి కస్టడీ ముగిసింది.దీంతో ఆయనను ఇవాళ రంగారెడ్డి కోర్టులో హాజరుపర్చనున్నారు.

 Drug Case... Producer Kp Chaudhary Before Rangareddy Court-TeluguStop.com

కాగా కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు.ఇందులో భాగంగా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలతో పాటు కాల్ డేటా, వాట్సాప్ చాట్ లపై ప్రశ్నించారు.

అదేవిధంగా డ్రగ్స్ పెడ్లర్ రాకేశ్ రోషన్ తో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు.కాగా గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్‌ తీసుకు రాగా.90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube