కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం

సూర్యాపేట జిల్లా కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలో బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారని తెలుస్తోంది.

 Assassination Attempt On The Owner Of Kodada Gate Engineering College-TeluguStop.com

కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.ఇందులో భాగంగా ముందుగా రూ.5 లక్షలు చెల్లించారు భాగస్వాములు.కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన కాంతారావు పోలీసులను ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుపారీ గ్యాంగ్ లో 12 మందిని అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube