ప్రభాస్, మహేష్ నా కంటే పెద్ద హీరోలు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఇతర హీరోల గురించి మాట్లాడితే ఆ కామెంట్లు క్షణాల్లో వైరల్ అవుతాయనే సంగతి తెలిసిందే.తాజాగా పవన్ కళ్యాణ్ ప్రభాస్, మహేష్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Pawan Kalyan Sensational Comments About Prabhas And Mahesh Goes Viral In Social-TeluguStop.com

ప్రభాస్, మహేష్ తనకంటే పెద్దహీరోలు అని పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం.ప్రభాస్( Prabhas ), మహేష్ నాకంటే పెద్ద హీరోలని చెప్పడానికి నాకు ఇగో లేదని పవన్ అన్నారు.

Telugu Stars, Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Varahi Yatra-

ప్రభాస్, మహేష్( Mahesh Babu ) నా కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.ప్రభాస్, మహేష్ పాన్ ఇండియా హీరోలు( Pan India Heroes ) అని ఆయన కామెంట్లు చేశారు.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సైతం గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుసని నేను ప్రపంచవ్యాప్తంగా తెలియదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇగోస్ లేవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.సినిమా అనేది వినోదం, ఆనందం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇతర స్టార్ హీరోలంతా నాకు ఇష్టమేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.ఇతర స్టార్ హీరోల సినిమాలు నేను చూస్తానని కనిపిస్తే మాట్లాడుకుంటామని ఈ హీరోలతో నాకు ఎలాంటి సమస్య లేదని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.

Telugu Stars, Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Varahi Yatra-

సినిమాలకు సంబంధించి ఏ హీరోను ఇష్టపడినా రాజకీయాలకు సంబంధించి సమిష్టిగా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పోరాటం చేసే వ్యక్తులను వదులుకోవడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.పవన్ కామెంట్ల విషయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube