అదే సెంటిమెంట్ ని రిపీట్ చేసిన రామ్ చరణ్ ఉపాసన...

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాజాగా రామ్ చరణ్, ఉపాసన ( Ram Charan, Upasana )దంపతులకు మొదటి బిడ్డగా అమ్మాయి జన్మించడంతో సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతున్న సెంటిమెంటు మళ్ళీ తెరపైకి వచ్చింది.ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు మొదటి సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

 Ram Charan Repeated The Same Sentiment, Ram Charan, Upasana, Megastar Chiranjee-TeluguStop.com

ఇక అలా బాలకృష్ణని మొదలుకొని రామ్ చరణ్ వరకు చాలామంది సెలబ్రిటీలు మొదటి సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చారు.ఇక ఆ స్టార్ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) , సురేఖ కొణిదెల మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది.సుస్మిత జన్మించిన తర్వాత రామ్ చరణ్, శ్రీజలు జన్మించారు.

 Ram Charan Repeated The Same Sentiment, Ram Charan, Upasana, Megastar Chiranjee-TeluguStop.com

బాలకృష్ణ:నందమూరి బాలకృష్ణ మొదటి సంతానం గా అమ్మాయి జన్మనిచ్చారు ఆ తర్వాత తేజస్వి , మోక్షజ్ఞలు జన్మించారు.

విక్టరీ వెంకటేష్:విక్టరీ వెంకటేష్ మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది.ఆ తర్వాత మరో ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు అర్జున్ కి జన్మనిచ్చారు.

Telugu Kamal Hassan, Chiranjeevi, Mohan Babu, Rajashekar, Rajinikanth, Ram Chara

మోహన్ బాబు:కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి కూడా లక్ష్మీ ప్రసన్న మొదటిగా జన్మించింది .ఆ తర్వాత మంచు విష్ణు, మనోజ్ కుమారులు జన్మించారు.ఇక వీరిలో లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు కి కూడా మొదటి సంతానంగా అమ్మాయిలే జన్మించడం జరిగింది.

రాజశేఖర్:జీవిత, రాజశేఖర్( Jeevitha, Rajasekhar ) దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించగా.అందులో మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది.

ఆ తర్వాత కూడా మళ్లీ ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే.

Telugu Kamal Hassan, Chiranjeevi, Mohan Babu, Rajashekar, Rajinikanth, Ram Chara

రజినీకాంత్:సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఇద్దరు పిల్లల సంతానం కాగా.అందులో మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది.

కమల్ హాసన్:కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ కూడా మొదట ఆడపిల్లకి జన్మనిచ్చారు.

ఇక వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది హీరోలకి మొదట సంతానం గా కూతురు కలిగి ఉన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube