మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎన్టీఆర్... అస్సలు తగ్గట్లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) ద్వారా గ్లోబల్ స్థాయిలో ఎంతో ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇలా గ్లోబల్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Ntr As Brand Ambassador For Malabar Gold And Daimonds Ad Shoot Completed,ntr, Kf-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి కొత్త బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్( NTR Brand Ambassador ) గా వ్యవహరిస్తున్నారు.


తాజాగా ఈయన మెక్ డోనాల్డ్స్( McDonalds ) సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో టెలివిజన్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.అయితే తాజాగా ఎన్టీఆర్ మరొక నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోని ఈయన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్( Malabar Gold And Diamonds) జువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.


ఇప్పటికే ఈ జువెలరీ కంపెనీకి సంబంధించి యాడ్ షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.అయితే త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది.

అయితే ఎన్టీఆర్ ఇదివరకే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఈ జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం విశేషం.ఇక ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ కోట్లలో రెమ్యూనరేషన్( NTR Remuneration ) తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ యాపి ఫిజ్, లీసియస్, KFC.లాంటి పలు భారీ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube