బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్( Uorfi Javed ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం తన విచిత్ర హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తన వేషధారణ విషయంలో దారుణమైన కామెంట్లను ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
అయితే ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసిన కూడా ఉర్ఫీ జావిద్ ఆ విషయాలపై స్పందించకపోగా తన లైఫ్ తనదే అన్న విధంగా వ్యవహరిస్తూ వెళ్తూ ఉంటుంది.
ఫ్యాషన్ కే ఐకాన్ అన్నట్లు ఈ ముద్దుగుమ్మ డ్రెస్ స్టైల్స్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.
ఈ ముద్దుగుమ్మ వేసుకునే డ్రస్సులు తన ప్రైవేట్ తన ప్రైవేట్ పార్ట్ లను మాత్రమే కవర్ చేసుకుంటూ మిగిలిన చీర భాగాలన్నింటిని చూపిస్తూ హాట్ ఫోటోషూట్స్ ( Photoshoots )చేస్తూ ఉంటుంది.విచిత్రమైన దుస్తులలో కనిపిస్తూ గొలుసులు, జనపనార సంచులు, పూలు, పండ్లు, వైర్లు ఇలా ఏమి ట్రై చేస్తుంది అన్నది అంచనా వేయలేం.
తాజాగా మరోసారి విచిత్ర వస్త్రదారణ చేసి సోషల్ మీడియాలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్ ని చూసి నెటిజన్స్ ఒక్కసారిగా అవ్వకపోతున్నారు.

ఈ సారి వేసిన డ్రెస్ హ్యాండ్‌బ్యాగ్.అవును ఈసారి హ్యాండ్‌బ్యాగ్‌తో(Handbag ) ప్రయోగాలు చేసి దానితో వెరైటీ డ్రస్ తయారు చేసింది.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఈసారి ఆమె ఆలోచనను నిజంగా ఇష్టపడ్డారు.తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్( Instagram ) ఖాతాలో ఒక వీడియోని అలాగే ఫోటోలను షేర్ చేసింది.అందులో గోధుమ రంగు హ్యాండ్ బ్యాగ్‌ని చూపించింది.
ఆ తర్వాత ఆమె ఆ బ్యాగ్‌నే డ్రస్‌గా ధరించింది.బ్యాగ్‌లోని హ్యాండిల్స్‌ను సస్పెండర్‌లుగా ఉపయోగించింది.
దానిని స్టైల్‌గా వదులుగా ఉంచడంతో ఇది చాలా వినూత్నంగా కనిపించింది.

బ్యాగ్ పొట్టి జిప్ ఆ డ్రస్‌కి జేబులా మారింది.ఈ పాకెట్‌లో డబ్బు దాచుకోవచ్చు.ఆమె జుట్టును బన్‌ల కట్టి, మిరుమిట్లు గొలిపే మేకప్, పొడవాటి చెవిపోగులతో మరింత స్టైలిష్‌గా కనిపించింది.
అయితే కొంతమంది నెటిజన్స్ ఆమె డ్రస్సును బాగుంది సూపర్ అంటూ కామెంట్లు చేస్తుండగా ఇంకొందరు మాత్రం మండిపడుతున్నారు.అసలు ఇది డ్రెస్సెనా వేసుకోవడానికి నీకు డ్రెస్సులు లేవా పిచ్చిపిచ్చి డ్రెస్ లు అవసరమా అంటూ ఆమెపై మండి పడుతున్నారు.







