విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీఎం జగన్ తో భేటీకానున్నారు.ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్ ను కలవనున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనకు సంబంధించిన పరిణామాలను ఎంపీ ఎంవీవీ జగన్ కు వివరించనున్నారని సమాచారం.







