ప్రభాస్ 'ప్రాజెక్ట్‌ కే' సినిమాను వాళ్లు లైట్ తీసుకుంటున్నారా?

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు నెగటివ్‌ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

 Prabhas Project K Movie Not Releasing Solo ,prabhas,project K,guntur Karam,adip-TeluguStop.com

అయినా కూడా వసూళ్లు బాగానే వస్తున్నాయి.అయిదు వందల నుండి ఆరు వందల కోట్ల వరకు వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే ప్రభాస్‌ మరో మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ప్రాజెక్ట్‌ కే.మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌( Director Nag Ashwin ) దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా యొక్క విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

Telugu Adipurush, Nag Ashwin, Guntur Karam, Prabhas, Project, Sankrati, Telugu,

సినిమా ను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి లో విడుదల చేయబోతున్నట్లుగా డేట్ తో సహా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.పాన్ వరల్డ్‌ మూవీ గా ప్రాజెక్ట్‌ కే సినిమా( Project K ) ను విడుదల చేయాలని భావిస్తున్నారు.పైగా సినిమా కు పోటీ లేకుండా సోలోగా వస్తే తప్పకుండా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది.కానీ సంక్రాంతికి ప్రాజెక్ట్‌ కే సినిమా ఒక్కటే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

గుంటూరు కారం( Guntur Karam ) మొదలుకుని బాలయ్య.బాబీ కాంబోలో రూపొందబోతున్న సినిమా వరకు చాలా సినిమా లు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Adipurush, Nag Ashwin, Guntur Karam, Prabhas, Project, Sankrati, Telugu,

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా ను వారు లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.అందుకే సంక్రాంతి( Sankranti Releases ) కే తమ సినిమా లను కూడా విడుదల చేయాలని పలువురు ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు భావిస్తున్నారు.ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా( Adipurush ) ఫ్లాప్ అయినా కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.అలాంటిది ప్రాజెక్ట్‌ కే సినిమా కు పోటీగా వస్తే కచ్చితంగా ఆ సినిమా లకు నష్టం.

అలాగే ప్రాజెక్ట్‌ కే సినిమా కు కూడా నష్టం తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube