Anasuya : అనసూయ వేసుకునే బట్టలపై తన కొడుకుల కామెంట్స్ ఏంటో తెలుసా ? 

అనసూయ.బుల్లితెరకు గ్లామర్ ని పరిచయం చేసిన ప్రముఖ యాంకర్.

 Anasuya Sons Comments On Her Clothes-TeluguStop.com

జబర్దస్త్( Jabardasth ) నుంచి ఈవెంట్స్ వరకు ఆమె చేసే యాంకరింగ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.చిన్న చిన్న బట్టల్లో ఆమె తెరపై కనిపిస్తే చాలు కుర్రకారు మతులు పోయేవి.

ప్రస్తుతం యాంకరింగ్ మానేసి కేవలం నటననే వృత్తిగా మార్చుకుంది అనసూయ.అయినా కూడా గ్లామర్ కి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సినిమాల్లో కూడా తన అందాలను ఆరబోస్తోంది.

అనసూయ తర్వాత ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఆమెకు వచ్చిన పాపులారిటీ అయితే ఖచ్చితంగా రాలేదు.అందుకే అనసూయకు అనసూయ మాత్రమే సాటి.

Telugu Anasuya, Jabardasth, Pushpa, Tollywood, Vimanam-Movie

ఇటీవల కాలంలో అనసూయ( Anasuya ) సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఆమె వేసుకుని బట్టలు, మాట్లాడే పద్ధతి, ఇతరులతో ప్రవర్తించే తీరు అన్నిటి కూడా ఆమె విపరీతమైన ట్రోలింగ్ జరగడానికి ప్రధాన కారణం.మామూలుగానే అనసూయకు చాలా కోపం అది ఒక్కోసారి నెటిజన్స్ పై కూడా చూపిస్తూ ఉంటుంది.అందుకే ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.అది ఆమెకు చాలా ఇష్టం కూడా.ఇక ఆమె కురచబట్టలు వేసుకునే బికినీలో కూడా ఈ మధ్య దర్శనమిస్తోంది.

ఆమె తన కుటుంబ సభ్యులతో కూడా చిట్టిపొట్టి బట్టల్లోనే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ మధ్య తన పెద్ద కొడుకు ఆమె వేసుకునే బట్టల పై అభ్యంతరం చెబుతూ ఉన్నాడట.

Telugu Anasuya, Jabardasth, Pushpa, Tollywood, Vimanam-Movie

తను ఎప్పుడైనా షాట్స్, మినీస్ లేదా బొడ్డు కనిపించే విధంగా బట్టలు వేసుకుంటే ఎందుకు మమ్మీ ఇలా బట్టలు వేసుకుంటున్నావ్.కాస్త పెద్దవి వేసుకోవాలి మొహం మీద చెబుతున్నాడట కానీ దానికి బదులుగా అనసూయ గట్టిగానే బదులుస్తుందట నా బట్టలు నా ఇష్టం బట్టలు వేసుకోవడంలో నాకు స్వేచ్ఛ కావాలి అంటూ పిల్లలకు సైతం ఇప్పటినుంచే ఆడవారి స్వేచ్ఛ గురించి పాఠాలు చెబుతుందట ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఎంతమందికి సమాధానం చెప్పాలో పాపం అనసూయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube