విద్యనే రాష్ట్రానికి పెట్టుబడి.. మంత్రి బొత్స

విద్యనే రాష్ట్రానికి పెట్టుబడిగా భావిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.విద్యార్థుల ఫలితాలను మెరుగు పరచడం కోసం అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.

 Education Is The Investment Of The State.. Minister Botsa-TeluguStop.com

రాష్ట్రంలోని విద్యా రంగంపై అధ్యయనానికి ఇతర రాష్ట్రాల వారు వస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు.ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా విద్యార్థులను తయారు చేస్తున్నామని చెప్పారు.

బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తో రెండు భాషల్లో తెలుగు, ఇంగ్లీష లో ఒకేసారి బోధన జరుగుతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube