సోలార్ ప్యానెల్స్‌కు దగ్గరగా ఉన్నారా..? క్యాన్సర్ వచ్చేస్తుంది జాగ్రత్త

సోలార్ ప్యానెల్స్‌( solar panels )కు దగ్గరగా ఉండే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాల మెండుగా ఉంటాయని చెబుతున్నారు.పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

 Are You Close To Solar Panels? Beware Of Cancer , Close To Solar Panels, Cancer-TeluguStop.com

కరెంట్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ ఉపయోగిస్తూ ఉంటారు.సౌరశక్తి ద్వారా సోలార్ ప్యానెల్స్ కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయి.

ఇంధనం ధరలు బాగా పెరిగిపోవడంతో చాలామంది సోలార్ ఉపయోగిస్తున్నారు.అయితే కాలుష్య కారకంగా సోలార్ పనిచేస్తోంది.

ఇప్పుడు అన్ని దేశాలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని చేస్తోన్నాయి.

Telugu Cancer, Headache, Latest, Pollutant, Carolina-Latest News - Telugu

అయితే సోలార్ ప్లాంట్లను నెలకోల్పడానికి లేదా ఆపరేట్ చేయడానికి ఉపయోగించే సాంకేతికత వల్ల చుట్టుపక్కల జీవించేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని సైంటిస్టులు చెబుతున్నారు.సౌరశక్తిని వినియోగించుకోవడానికి ఫోటోవోల్టాయిక్ అనే సాంకేతికను ఉపయోగిస్తారు.ఇళ్లు పైకప్పులపై పెట్టే సోలార్ ప్యానెల్స్‌లలో వాటిని వాడతారు.

సూర్యుడు విడుదల చేసే సౌర కిరణాల నుంచి వచ్చే రేడియోషన్‌( Radiation )ను ఇవి గ్రహించి విద్యుత్ గా మారుస్తాయి.అయితే సోలార్ ప్యానెల్స్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా( University of North Carolina )కు చెందిన సైంటిస్టులు గుర్తించారు.

అయితే దీనికి ఎలాంటి ఆధారాలు ఇంకా లేవని అంటున్నారు.

Telugu Cancer, Headache, Latest, Pollutant, Carolina-Latest News - Telugu

ఇక సోలార్ ప్యానెల్స్ నుంచి వెలువడే రేడియోషన్ చాలా తక్కువగా ఉంటుంది.దీంతో సమీపంలో నివసించే వారికి దృష్టి సమస్యలు, తలనొప్పి లాంటివి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు .అంతేకాని క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుందని చెప్పడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదని అంటున్నారు.కాబట్టి సోలార్ ప్యానెల్స్ ని వాడటానికి భయయపడద్దని చెబుతున్నారు.ప్రస్తుతం కరెంట్ బిల్లులు ఎక్కువైపోవడంతో పాటు విద్యుత్ కోొతల వల్ల చాలామంది సోలార్ ఉపయోగిస్తున్నారు.ప్రభుత్వాలు కూడా సోాలార్ ప్యానెల్స్ కు సబ్సిడీలు అందిస్తున్నాయి.దీంతో వీటిని చాలామంది వినియోగిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube