ఆ సినిమాలో శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారా.. తొలి సినిమానే డిజాస్టర్ అంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల( Sreeleela ) రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి శ్రీలీల అభినయమే కారణమని చాలామంది భావిస్తారు.

 Shocking Facts About Sreeleela Chitrangada Movie Details Here Goes Viral In Soc-TeluguStop.com

యూత్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న శ్రీలీల ఆ క్రేజ్ కు అనుగుణంగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

టాలీవుడ్ లో లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు శ్రీలీల పేరు సమాధానంగా వినిపిస్తోంది.

గ్లామర్ రోల్ అయినా అభినయ ప్రధాన పాత్ర అయినా తన నటనతో శ్రీలీల సత్తా చాటుతున్నారు.అయితే ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రాంగద సినిమాలో నటించారని ఒక ఫోటో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.

సింధు తులాని చిన్నప్పటి పాత్రలో శ్రీలీల ఈ సినిమాలో కనిపించడం గమనార్హం.

Telugu Balakrishna, Bollywood, Chitrangada, Pawan Kalyan, Sreeleela, Srileela, T

శ్రీలీల రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లోనే ఉన్నా ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండటంతో ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.ఇతర ఇండస్ట్రీలలో సైతం శ్రీలీలకు ఆఫర్లు వస్తుండగా శ్రీలీల మాత్రం సున్నితంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.తొలి సినిమానే డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడం శ్రీలీలకు ప్లస్ అయింది.

Telugu Balakrishna, Bollywood, Chitrangada, Pawan Kalyan, Sreeleela, Srileela, T

శ్రీలీల రాబోయే రోజుల్లో మరింత ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా శ్రీలీలకు ఆసక్తి ఉండగా సరైన ఆఫర్లు వస్తే బాలీవుడ్( Bollywood ) పై ఫోకస్ చేయాలని ఈ బ్యూటీ భావిస్తున్నారు.శ్రీలీల ఇతర భాషల్లో కూడా సత్తా చాటితే పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube