యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్..మంత్రి కాకాణి

టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు లక్ష్యం, ఉద్దేశం లేవని విమర్శించారు.

 Yuvagalam Padayatra Utter Flop..minister Kakani-TeluguStop.com

యువగళం పాదయాత్రలో యువకులు లేరన్న మంత్రి కాకాణి అందరూ ముసలివారేనని తెలిపారు.లోకేశ్ పాదయాత్రకు, జగన్ పాదయాత్రకు పోలిక లేదన్నారు.

జిల్లాలో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలే పాదయాత్రకు వెళ్లారని చెప్పారు.కానీ వారి వెంట పార్టీ క్యాడర్ వెళ్లలేదని పేర్కొన్నారు.

బీజేపీతో దోస్తీకి చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube