కేంద్రం సాయంపై చర్చకు సిద్ధం.. జీవీఎస్ సవాల్

విశాఖలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.భూ కబ్జాదారులకు సీఎం జగన్ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

 Prepare For Discussion On Central Aid.. Gvs Challenge-TeluguStop.com

భూ కుంభకోణంపై సిట్ వేసి బయట పెట్టలేదని జీవీఎల్ తెలిపారు.అవినీతిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజం కాకపోతే వాటిపై సీబీఐ విచారణ వేయాలని కోరాలన్నారు.

కేంద్రం చేసిన సహాయంపై పుస్తకాలు పంపిస్తామన్న ఆయన చర్చకు రండి అని సవాల్ చేశారు.కేంద్రం సాయంపై ఎప్పుడైనా తాము చర్చకు సిద్దమేనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube