ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఇందులో భాగంగానే విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశామని తెలిపారు.
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ లో విద్యాబోధన కొనసాగుతుందని వెల్లడించారు.







