తిరుమల శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూలైన్లలో టీటీడీ అధికారులు మార్పులు చేశారు.భక్తుల మధ్య తోపులాట లేకుండా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూలైన్ విధానం అమలు కానుంది.
వెండి వాకిలి వద్ద మార్పులతో సులభంగా భక్తులు శ్రీవారి దర్శనాన్ని పొందవచ్చు.కాగా క్యూలైన్ల ఏర్పాటుపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







