తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వడమాలపేట రహదారిలో టెంపోను పాలవ్యాన్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.మరో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం బాధితులను ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.







