తెలంగాణలో మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఇందులో భాగంగా కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతోషమని తెలిపారు.

 Central Permission For Medical Colleges In Telangana-TeluguStop.com

మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్ధమని కేంద్రం లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని బండి సంజయ్ ఆరోపించారు.స్పందించకపోగా కేంద్రమే సహకరించడం లేదని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

తెలంగాణపై కేంద్రం చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని తెలిపారు.రాష్ట్ర అభివృద్ది, సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తోందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube