ఈ దేశమంతా మందుబాబులే.. ఎంత మందు తాగుతున్నారో తెలుసా..?

మద్యం.విదేశాల్లో దీని వినియోగం ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది.

 This Country Is Full Of Drug Addicts Do You Know How Much Drugs They Are Taking,-TeluguStop.com

అమెరికాతో( America ) పాటు చాలా దేశాల్లో విపరీతంగా ప్రజలు మద్యం సేవిస్తారు.పురుషులతో పాటు మహిళలు కూడా మద్యం బాగా సేవిస్తారు.

మనం దేశంలో కాస్త తక్కువేనని చెప్పవచ్చు.కానీ విదేశాల్లో మాత్రం పరుషులు, మహిళలు, వృద్ధులు అనే తేడా రాకుండా ప్రతిఒక్కరూ మద్యం సేవించే సాంప్రదాయం ఉంది.

దీని వల్ల ప్రభుత్వాలకు కూడా విపరీతంగా ఆదాయం వస్తోంది.

Telugu Alcohol Addicts, Czech Republic, Foreigners, Strange-Telugu NRI

ఐరోపా ఖండంలోని( Europe ) చాలా దేశాల్లో మద్యం విక్రయాలు బాగా జరుగుతాయి.వరి, గోధుమలు, ద్రాక్షను బాగా పండిస్తారు.దీని వల్ల ఒకటి కంటే ఎక్కువ రకాల మద్యం తయారు చేస్తారు.

ఐరాపా దేశంలోని చెక్ రిపబ్లిక్( Czech Republic ) అనే దేశం మద్యం సేవించడంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది.ప్రపంచంలోనే అత్యధిక తలసరి మద్యం వినియోగంలో ఈ దేశం తొలిస్థానంలో ఉంది.ఇక్కడ సగటున ప్రతీ వ్యక్తి ఏడాదికి 210.4 లీటర్ల మద్యంను తాగుతారు.సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం ఈ విషయం తెలిసింది.ప్రపంచంలోనే ఏ దేశంలో ఇంత పెద్దమొత్తంలో మద్యంను ఎవరూ తీసుకోవడం లేదు.రోజుకు సగటును 600 ఎంఎల్ మద్యం ఇక్కడి ప్రజలు సేవిస్తారు.

Telugu Alcohol Addicts, Czech Republic, Foreigners, Strange-Telugu NRI

అలాగే చెక్ రిపబ్లికన్ దేశంలో మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు.ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఇది ఒకటిగా ఉంది.ఇక్కడ నివసించే జనాభాలో ఎక్కువమంది విదేశీయులే ఉంటారు.ప్రపంచంలోనే కోటల దేశంగా దీనిని పిలుస్తారు.78,971 చదరపు కిలోమీటర్లలో ఈ దేశం విస్తరించి ఉంది.ఈ దేశ జనాభా కేవలం 5 లక్షలే.ఇక్కడి అమ్మాయిలు ప్రపంచస్థాయిలో టెన్నిస్ రంగంలో బాగా రాణిస్తున్నారు.మద్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో ఇక్కడి ప్రభుత్వానికి ఆదాయం కూడా బాగా వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube