తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖండించారు.ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ లోనే అధిక పోటీ ఉందన్న ఆయన బీఆర్ఎస్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలం అయిందని మండిపడ్డారు.అందుకే ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు.







