ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ మొక్కలను నాటారు..

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌( V.P.Gautam ), ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్ సురభి( Adarsh Surabhi ) తో కలిసి మొక్కలను నాటారు.ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు.

 Celebrating World Environment Day, District Collector V.p. Gautam Plants Were Pl-TeluguStop.com

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్‌ సింగ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి విద్యాచందన, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రమణి, కార్యాలయపు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube