టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీకి నిద్రపట్టడం లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.టీడీపీ మేనిఫెస్టో ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో దసరాకి విడుదల చేసే మేనిఫెస్టోతో వైసీపీ నేతలు ఏమైపోతారోనని ఎద్దేవా చేశారు.
నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు.







