పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి భారీ నిధులు వస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.ఈ క్రమంలోనే నిర్మాణానికి రూ.12,911 వేల కోట్లు కేంద్రం ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ మేరకు త్వరలోనే కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.తొమ్మిదేళ్లలో కేంద్రం రూ.55 వేల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.