యంగ్ ఏజ్ లో పవన్, చరణ్.. నెట్టింట వైరల్ అవుతున్న బాబాయ్ - అబ్బాయ్ పిక్!

మెగా హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆయన అన్నయ్య కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు( Ram Charan ) తెలుగు ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.వీరి గురించి ఎలాంటి అప్డేట్ అయిన మెగా ఫ్యాన్స్ కు పండుగే.

 Pawan Kalyan And Ram Charan Throwback Pic Viral Details, Pawan Kalyan, Ram Chara-TeluguStop.com

ఒక్కొక్కటిగా వస్తేనే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు.అలాటిది రామ్ చరణ్ తో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండడంతో వీరి ఆనందం అంతా ఇంతా కాదు.

ఈ పిక్ ఇప్పటిది కాదు.పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాగా యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి పిక్.ఇందులో చరణ్ అయితే మరీ యంగ్ గా కనిపిస్తున్నాడు.ఈ అరుదైన త్రో బ్యాక్ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.

మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు నెటిజెన్స్ దృష్టిని కూడా ఈ పిక్ ఆకర్షిస్తుంది.

ఈ ఓల్డ్ పిక్ లో బాబాయ్ – అబ్బాయ్ లుక్ కు ఫిదా అవుతున్నారు.ఇక కెరీర్ విషయానికి వస్తే వీరిద్దరూ ప్రజెంట్ ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన రామ్ చరణ్ తేజ్ ఎవరికీ అందకుండా విభిన్నంగా ముందుకు వెళ్తున్నాడు.

ఒకవైపు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూనే మరో వైపు నిర్మాతగా మారి అడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”గేమ్ ఛేంజర్”.( Game Changer )

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.అలాగే నిర్మాతగా కూడా సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ ప్రజెంట్ హరిహర వీరమల్లు, ఓజి, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.వీటిలో బ్రో జులై లో రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube