నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది.రెండు వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో కౌన్సిలర్ గంగా మోహన్ కు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
అయితే ఘటన సంభవించిన సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది.