నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైయ్యారు.
యంగ్ ఇండియన్ ఫౌండేషన్ చారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలను అంజన్ కుమార్ యాదవ్ విరాళంగా ఇచ్చారు.ఈ క్రమంలోనే గత నవంబర్ లో ఈడీ విచారణకు ఆయన హాజరైయ్యారు.తాజాగా మరోసారి అధికారులు ప్రశ్నిస్తున్నారు.







