ప్రాజెక్టుకు కోత వేటు దూరంలో చిరుత ( cheetah )సంచారంతో భయాందోళనలో ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులు.పోలవరం( Polavaram ) గ్రామానికి అతి సమీపంలో చిరుత సంచారంతో గ్రామస్తులు కూడా భయాందోళన.
పాపికొండలు( Papikondalu ) అభయారణ్యంలో ఉండే పులులు ప్రాజెక్టు వద్దకు రావడం ఇదే తొలిసారి ఉంటున్న గ్రామస్తులు.చిరుతను బంధించేందుకు రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు.