చిరంజీవి కి ఆ హీరోయిన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

సినీమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో కలిసి నటించిన లేదా కాస్త చనువుగా ఉన్నా చాలు ఇక వారిద్దరి మధ్య డేటింగ్ లు, ప్రేమలు, సహజీవనాలు అంటూ రకరకాల వార్తలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలను ఒకవైపు పాపులర్ చేస్తూనే మరొకవైపు మరింత హాట్ టాపిక్ గా మారుస్తున్నారు.

 What Is The Relationship Between Chiranjeevi And That Heroine , Sumalatha , Chir-TeluguStop.com

అంతేకాదు గతంలో జరిగిపోయిన విషయాలను కూడా మళ్లీ బయటకు తీస్తూ మరింత వైరల్ గా మారుస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గతంలో చిరంజీవికి( Chiranjeevi ) సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మళ్లీ తల పైకి రావడం గమనార్హం.

Telugu Chiranjeevi, Radhika, Sumalatha, Tollywood, Vijayashanti-Movie

వాస్తవానికి చిరంజీవి చాలా చిన్న వయసులోనే అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) కూతురు సురేఖను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక తొందరగా పెళ్లయింది కాబట్టి ఆయన జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేవని అందరూ అనుకున్నారు కానీ ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో రూమర్స్ సృష్టించారన్నది ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతోంది.ముఖ్యంగా ఆ రోజుల్లో చిరంజీవి రాధా, రాధిక ,సుమలత, విజయశాంతి( Radhika, Sumalatha, Vijayashanti ) వంటి హీరోయిన్లతో రిపీట్ గా చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన సుమలతతో ప్రేమాయణం నడిపాడని…వాళ్ళిద్దరూ కూడా డేటింగ్ చేసుకుంటున్న విషయం ఇంట్లో తెలిసి గొడవలు కూడా జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

 What Is The Relationship Between Chiranjeevi And That Heroine , Sumalatha , Chir-TeluguStop.com

అయితే ఈ వార్తలపై సుమలత అప్పట్లోనే చాలా తీవ్రంగా ఖండించింది.అంతేకాదు అలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.ఆ తర్వాత చిరంజీవి రంగంలోకి దిగి చాలా సీరియస్ గా రియాక్ట్ అయి ఆ పుకారులను ఖండించారు.

Telugu Chiranjeevi, Radhika, Sumalatha, Tollywood, Vijayashanti-Movie

ఇక ఎప్పుడైతే ఇలాంటి రూమర్లు షికార్లు చేశాయో ఇక దాంతో వీళ్లిద్దరు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు.ఇక అప్పటినుంచి ఎవరికీ వారు యమునా తీరే అన్నట్టుగానే వ్యవహరించారు.అలా ఉన్నా సరే సుమలత భర్త అంబరీష్ మెగాస్టార్ చిరంజీవికి ప్రాణ స్నేహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే .కానీ దురదృష్టవశాత్తు ఆయన కొంత కాలానికి కాలం చేశారు.ఇక ప్రస్తుతం సుమలత మళ్ళీ చిరంజీవి కుటుంబంతో కలిసిపోయింది…ప్రస్తుతం సుమలత ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా ఆమె నటిస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube