లోక్సభ ఎన్నికల వ్యూహంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు.బీజేపీయేతర పార్టీలు కలిస్తే 450 స్థానాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ క్రమంలోనే జూన్ 12వ తేదీన పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనుందని చిదంబరం వెల్లడించారు.







