బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా( Deepthi sunaina ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు సోషల్ మీడియాలో పలు వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యింది.
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్( Big Boss House ) లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా బిగ్ బాస్ ద్వారా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది.
ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో( Hot Photo Shoot ) కుర్ర కారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.తన హాట్ ఫోటోలతో ఆకర్షిస్తూ ఉంటుంది.ఇకపోతే ఈమె బిగ్ బాస్ రన్నరప్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కొద్దిరోజుల పాటు ప్రేమలో తెలియని విషయం తెలిసిందే.ఆ తర్వాత షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె చాక్లెట్ కలర్ మోడ్రన్ డ్రెస్ ను ధరించింది.అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.ప్రేమిస్తే అంత సులభంగా పడిపోయే అమ్మాయి కాదు అంటూ క్యాప్షన్ ని జోడించడంతో ఇక నేటిజన్స్ ట్రోలింగ్స్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు అయితే దీప్తిని ఏకంగా పోర్న్ స్టార్ తో పోలిస్తూ పోర్న్ స్టార్ లా తయారవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







