అమరావతి: టిడిపి మేనిఫెస్టో పై మంత్రి జోగి రమేష్ కామెంట్స్.టిడిపి ది డస్ట్ బిన్ మేనిఫెస్టో. అంటూ 2014 టిడిపి మేనిఫెస్టో ను చింపి డస్ట్ బిన్ లో వేసిన మంత్రి.2014 టీడీపీ మేనిఫెస్టోపై, 2019లోని వైసీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా.చర్చకు వచ్చే దమ్ము లేదు చంద్రబాబుకు, ఆయన తాబేదారులకు.450కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.
ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు.కానీ మా ప్రభుత్వం 98 శాతం మేనిఫోస్టోలని హామీలను అమలు చేసింది.ప్రతి గడపలో, ప్రతి ఊర్లో ప్రభుత్వ పథకాలు కనిపిస్తాయి.ఏ రాష్ట్రంలో అయినా నాలుగేళ్లల్లో ఇన్ని పథకాలు అమలు చేశారా? చంద్రబాబు పార్టీని దొంగతనం చేశాడు.పొత్తుల్లో పొర్లాడుతుంటాడు.







