రాజమండ్రిలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రిలో జోక్ జరుగుతోందని ఎద్దేవా చేశారు.
స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు కూడా నవ్వాలో.ఏడవాలో అర్థంకాని పరిస్థితి వచ్చిందని ఆర్జీవీ తెలిపారు.
చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారన్నారు.ఇవాళ ఎన్టీఆర్ ను పొగడటం మళ్లీ వెన్నుపోటు పొడవడమేనని పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.ఒక్క మగాడు అన్న ఆర్జీవీ వాళ్లతో వేదిక పంచుకోకుండా కట్టుబడి ఉన్నారని వెల్లడించారు.