మాజీ మంత్రి పేర్ని నాని బందర్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.రిటైర్ మెంట్ గురించి సరదాగా మాట్లాడారు.
రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని పేర్ని నాని అన్నారు.సీఎం జగన్ తో కలిసి ఇదే చివరి సభ అన్న ఆయన మరోసారి ఇలా వేదికను పంచుకునే అవకాశం వస్తుందో రాదోనని పేర్కొన్నారు.
ఈ సారికి తనను భరించాల్సిందేనంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.







