ఈ మధ్య కాలం లో ఎక్కువ గా రాణిస్తున్న లేడీ డైరెక్టర్స్ వీళ్లే..?

సినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటేనే ఆడవాళ్ళు భయపడతారు.ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మెల్ డామినేషన్ ఎక్కువ గా ఉంటుంది అందుకే ఇక్కడ కి రావడానికి ఆడవాళ్ళు భయపడతారు….

 These Are The Most Successful Lady Directors In Recent Times. Nandini Reddy ,lak-TeluguStop.com

కానీ ఇప్పుడు రోజులు మారాయి చాలామంది మహిళా దర్శకులు సినీ పరిశ్రమలో రాణిస్తు వస్తున్నారు.ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో రాణిస్తున్న డైరెక్టర్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం…

లక్ష్మి సౌజన్య(Lakshmi Sowjanya)

 These Are The Most Successful Lady Directors In Recent Times. Nandini Reddy ,Lak-TeluguStop.com
Telugu Ek Niranjan, Kangana Ranaut, Lady Directors, Naga Shaurya, Nandini Reddy-

లక్ష్మీ సౌజన్య 2021 లో నాగ శౌర్య( Naga Shaurya ) హీరో గా వచ్చిన ‘వరుడు కావలెను’(Varudu Kaavalenu) మూవీని తెరకెక్కించారు.ఈ చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది…

కంగనా రనౌత్

Telugu Ek Niranjan, Kangana Ranaut, Lady Directors, Naga Shaurya, Nandini Reddy-

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) అనే చిత్రంలో హీరోయిన్ నటించింది.ఆమె 2019 లో మొదటిసారి ‘మణికర్ణిక’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు…

మంజుల

Telugu Ek Niranjan, Kangana Ranaut, Lady Directors, Naga Shaurya, Nandini Reddy-

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మంజుల(Manjula ) హీరోయిన్ కావాలని ‘సమ్మర్ ఇన్ బెత్లెహమ్’(Summer in Bethlehem) అనే మలయాళ మూవీలో నటించింది.సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంజుల హీరోయిన్ గా చేయకూడదని డిమాండ్ చేయడంతో నిర్మాతగా మారి షో అనే చిత్రాన్ని నిర్మించారు.తొలి మూవీతోనే జాతీయ స్థాయిలో బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది.2018లో మంజుల దర్శకురాలిగా మారి ‘మనసుకు నచ్చింది’ అనే మూవీని రూపొందించారు.

శ్రీప్రియ

Telugu Ek Niranjan, Kangana Ranaut, Lady Directors, Naga Shaurya, Nandini Reddy-

శ్రీప్రియ దర్శకురాలిగా మారి తమిళంలో 2 చిత్రాలకు, కన్నడలో 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు.తెలుగులో 2014లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు…

నందిని రెడ్డి

Telugu Ek Niranjan, Kangana Ranaut, Lady Directors, Naga Shaurya, Nandini Reddy-

టాలీవుడ్‌లోని మహిళా దర్శకులలో నందిని రెడ్(Nandini Reddy)డి ఒకరు.ఆమె 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో దర్శకురాలిగా మారారు.ఆ తరువాత జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, తాజాగా అన్ని మంచి శకునములే చిత్రాలను తెరకెక్కించారు…

సుధ కొంగర

Telugu Ek Niranjan, Kangana Ranaut, Lady Directors, Naga Shaurya, Nandini Reddy-

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ పనిచేసిన సుధా కొంగర(Sudha Kongara) 2008లో హాస్యనటుడు కృష్ణ భగవాన్(Krishna Bhagavaan) హీరోగా నటించిన ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో దర్శకురాలిగా మారారు.ఆ తర్వాత సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని తెరకెక్కించారు.ఈ మూవీకి జాతీయ స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube