అసలే ఎండ కాలం మనలాంటి సామాన్యులు ఇంట్లో కూర్చొని ఎండ భారాన్ని తప్పించుకుంటూ తిరుగుతాం… కానీ సెలబ్రిటీలకు ఆ తల నొప్పులు ఉండవు కదా.కొంతమంది ఏసీ లు వేసుకుని హ్యాపీగా ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటున్నారు.
సాయంత్రం ఎలాగు ఐపీఎల్ హంగామా ఉంటుంది.అనసూయ లాంటి సెలబ్రిటీలు స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతూ వేడిని జయించడానికి ప్రయత్నిస్తున్నారు.
అవును తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతుంది అనసూయ.తన ఇద్దరు కొడుకులు అలాగే అనసూయ( Anasuya ) భర్త ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు.
అయితే అందరూ ఫోకస్ చేసేది ఏంటి? అనసూయ అందాలనే కదా.! ఆ ముచ్చట కూడా ఈ ఫోటోలు తీరుస్తున్నాయి…

ఇక బికినీలో అదీ క్లీవేజ్ షోలతో అనసూయ గ్లామర్ రచ్చ చేస్తుంది.ఈ ఫోటోలు అలా బయటకు వచ్చాయో లేదో.ఇలా వైరల్ అయిపోతున్నాయి… ఈ ఫోటోలు పోస్ట్ చేసిన గంటలోనే 58 వేల లైకులు నమోదయ్యాయి.
ఫ్యామిలీ ఫొటోల్లోని ఈ రేంజ్లో గ్లామర్ ను వడ్డిస్తుంది అంటే.ఇక నుండి సినిమాల్లో కూడా అనసూయ ఓ రేంజ్లో గ్లామర్ షో చేయడానికి రెడీ అవుతుంది అనుకోవాలి.

ఆమె నటిస్తున్న ‘విమానం( Vimanam )’ సినిమాలో కూడా చాలా బోల్డ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.బుల్లితెర షోలకు గుడ్ బై చెప్పేసిన అనసూయ ఇప్పుడు ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టింది.మరిన్ని ఆఫర్ల కోసం ఇలాంటి గ్లామర్ షోని నమ్ముకుంటున్నట్టు ఉంది…ఇక అనసూయ ఇప్పుడు సినిమాల్లో బాగా బిజీ అయిపోయి బుల్లి తెర మీద వచ్చే టివి షోలను కూడా పట్టించుకోవడం లేదు…ఒకవేళ చేసిన కూడా రెమ్యున్ రేషన్ ఎక్కువ గా తీసుకుంటుంది…ఇక దానితో ఆ షో యాజమాన్యం కూడా అనసూయ కి బదులు వేరే యాంకర్స్ ని పెట్టుకుంటున్నారు…దాంతో అనసూయ టీవీల్లో ఎక్కువగా కనిపించట్లేదు…








