ప్రభాస్ చరిష్మాటిక్ అనేసిక బ్యూటీ..!

రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) మారుతి( Maruti ) కాంబినేషన్ లో వస్తున్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది మలయాళ భామ మాళవిక మోహనన్.( Malavika Mohanan ) సినిమా నుంచి ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి చాలా వరకు ఆ సినిమాలో హీరోయిన్ మాళవిక అని ఎవరికీ తెలియదు.

 Prabhas Charishmatic Malavika Crazy Response Details, Malavika , Malavika Mohana-TeluguStop.com

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం మాళవిక టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ అది తమ అభిమాన హీరోతో అనగానే ఆమె పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మాళవిక తన ట్విట్టర్ ఫాలోవర్స్ తో నేడు స్పెషల్ చిట్ చాట్ చేసింది.ఈవెనింగ్ టైం లో క్వశ్చన్ అవర పెట్టుకుంది అమ్మడు.ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ మాళవిక తో ప్రభాస్ గురించి అడిగేశారు.

ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ సూపర్ అనేసిన మాళవిక వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ అనగానే చరిష్మాటిక్ అనేసింది.బాహుబలితో ప్రభాస్ ఛరిష్మా ఏంటో అందరికి తెలిసింది.అందుకే ప్రభాస్ గురించి మాళవిక కూడా అదే కామెంట్ పెట్టింది.

ఓ విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆమె ఆన్సర్ మంచి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube