బొద్దుగా మారిన అరియానా.. అందాలు మాములుగా చూపించట్లేదుగా

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా( Ariyana ).ఈమె గురించి, చేసే అల్లర్ల గురించి అందరికి తెలిసిందే.

 Ariana Has Become Chubby Details, Ariyana,bigg Boss, Instagram, Photos Shared,ar-TeluguStop.com

బిగ్ బాస్ షోతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.మంచి అభిమానులను సంపాందించుకుంది.

మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.

ఇక గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను( Ram gopal varma ) ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.

ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

దాంతో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ( Big Boss season 4 )లో అవకాశం అందుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్( Sohel ) తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.

కానీ చివరికి మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాగా రచ్చ చేశారు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.

ఇక సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ హాట్ బ్యూటీ.గతంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇక తనకు అషు రెడ్డి తో మంచి ఫ్రెండ్షిప్ బంధం ఉంది.ఇక వీరిద్దరూ కలిశారు అంటే బాగా రచ్చ రచ్చ చేస్తుంటారు.పైగా వీరిద్దరు చేసే ఓవర్ మాత్రం అంతా ఇంకా కాదు.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య బాగా ఫిజిక్ పై ధ్యాస పెట్టినట్లు తెలిసింది.ఆ మధ్య హెల్త్ పరంగా కొన్ని ఇంజక్షన్స్ కూడా తీసుకుంది.

అయితే దీంతో ఆమె కాస్త లావుగా అయినట్టు కనిపించింది.

తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పంచుకుంది.

అందులో తను కాస్త బొద్దుగా ఉండగా షార్ట్ డ్రెస్ వేసుకొని తన బాడీ షేప్ తో సెగ పుట్టించింది.చేతులు పైకి ఎత్తి మరి అందాలు చూపించింది.

ఇక ఎద, థైస్ అందాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి.ఇక ఆమె ఫోటోలు చూసి కుర్రాళ్ళు కొందరు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంతమంది ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఆ ఫోటోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube