మరోసారి సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీతా రెడ్డి..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ లు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.విచారణలో భాగంగా ఇద్దరి స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

 Viveka's Daughter Sunitha Reddy For Cbi Investigation Once Again..!-TeluguStop.com

కాగా ఇప్పటికే పలు దఫాలుగా వారిని సీబీఐ అధికారులు విచారించారు.అదేవిధంగా హత్యకు ముందు వివేకానంద రెడ్డి రాసిన లేఖపై సీబీఐ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube