Samantha Sreeja: తమ పర్సనల్ డిజైనర్ ను దూరం పెట్టిన సమంత, శ్రీజ కొణిదెల.. బయటపడ్డ ప్రూఫ్?

సమంత, శ్రీజ కొణిదెల. వీరిద్దరి హోదా మధ్య చాలా తేడా ఉన్నప్పటికీ కూడా.

 Samantha And Sreeja Konidela No Birthday Wishes To Their Personal Designer Pree-TeluguStop.com

వీరి వ్యక్తిగత విషయంలో మాత్రం ఒక పర్సన్ ఉన్నాడని ఆ పర్సన్ వల్లే వీరిద్దరు తమ భర్తలకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు అని గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి.ఇక ఆ పర్సన్ ఎవరో కాదు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్.

( Preetham Jukalkar ) ఈ ప్రీతమ్ గురించి సోషల్ మీడియా యూజర్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఇతడు సెలబ్రెటీలకు ఫ్యాషన్ డిజైనర్.

అయితే సమంత, నాగచైతన్య విడాకుల సమయంలో ఇతడి పేరు బయటికి వచ్చింది.సమంత కు ( Samantha ) కూడా ఇతడు పర్సనల్ డిజైనర్ గా చేస్తున్నాడు.

అయితే సమంత ఇతడితో చాలా ఫ్రీగా మూవ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అంతేకాకుండా ఇతడితో బాగా క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Telugu Kalyan Dev, Naga Chaitanya, Samantha, Sreeja Konidela-Movie

అయితే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని అప్పట్లో బాగా వార్తలయితే వచ్చాయి.ఇక అదే సమయంలో నాగచైతన్యకు విడాకులు ఇవ్వడంతో ప్రీతం కారణమని అనుకున్నారు.అతడు సమంతతో క్లోజ్ గా ఉండటం వల్ల నాగచైతన్యకు నచ్చలేదని అందుకే సమంతను దూరం పెట్టాడు అని అనుకున్నారు.ఇక సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ప్రీతంతో బాగా క్లోజ్ గా కనిపించింది.

ఇక శ్రీజ తో( Sreeja Konidela ) కూడా ప్రీతం చాలా క్లోజ్ గా ఉంటాడని చెప్పాలి.ఇద్దరు కలిసి హగ్ చేసుకున్న ఫోటోలను కూడా బాగా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఇక ఈ మెగా డాటర్ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చిందని తెలియడంతో దానికి కారణం కూడా ప్రీతం అని అప్పట్లో బాగా గుసగుసలు వినిపించాయి.కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అని కొన్ని సందర్భాలలో బయటపడ్డాయి.

Telugu Kalyan Dev, Naga Chaitanya, Samantha, Sreeja Konidela-Movie

అయినప్పటికీ కూడా సమంత, శ్రీజ అతనితో బాగా క్లోజ్ గా కనిపిస్తూనే ఉంటారు.కానీ ఈ రోజు కొన్ని ప్రూఫ్స్ ద్వారా వీరిద్దరూ అతనిని దూరం పెట్టినట్లు తెలుస్తుంది.మామూలుగా ప్రతి విషయంలో అతనితో దిగిన ఫోటోలను వీరిద్దరూ స్టోరీస్ రూపంలో పంచుకొని బాగా హడావుడి చేసేవాళ్ళు.అటువంటిది ఈరోజు ప్రీతం పుట్టినరోజు సందర్భంగా ఏ ఒక్క పోస్టు కూడా షేర్ చేసినట్లు అనిపించలేదు.

Telugu Kalyan Dev, Naga Chaitanya, Samantha, Sreeja Konidela-Movie

ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు, అతని సన్నిహితులు అతనికి బర్త్ డే విష్ చేయగా ప్రతి ఒక్కరి స్టోరీలను తను రీస్టోరీ చేశాడు.అందులో కూడా సమంత, శ్రీజ ఎక్కడ కూడా విష్ చేసినట్టు కనిపించలేదు.దీంతో వీరిద్దరు అతని దూరం పెట్టారేమో అని అనుమానం పడుతున్నారు.మరికొంతమంది పర్సనల్ గా విష్ చేశారేమో అని అనుకుంటున్నారు.ఇక ప్రీతం.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి కూడా పర్సనల్ డిజైనర్ అని చెప్పాలి.

ఇక ఈమె కూడా ఇప్పటివరకు అయితే అతడికి విష్ చేసినట్టు కనిపించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube