తుదిదశకు చేరిన కర్ణాటక పరిణామాలు

కర్ణాటక పరిణామాలు తుది దశకు చేరుకున్నాయి.కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

 Karnataka Developments In The Final Stage-TeluguStop.com

ఇందులో భాగంగా సీఎం ఎంపికపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది.

ఈ మేరకు రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్ లు ఖర్గేతో సమావేశం అయ్యారు.

ఈ భేటీకి కర్ణాటక ఇంఛార్జ్ సూర్జేవాలా కూడా హాజరయ్యారు.సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గే రాహుల్ గాంధీకి వివరించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో ఖర్గే, రాహుల్ గాంధీలు చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube