అక్కడికి ఏలియన్స్‌ తరచుగా వచ్చే వెళ్తున్నారా? నివ్వెరపోయే కధనం!

గ్రహాంతరవాసుల ( Aliens ) గురించి మన చిన్నప్పటి నుండి వింటున్నాం.బేతాళ కధలలో దెయ్యాల మాదిరి వీటి గురించి మనకు విన్నప్పుడల్లా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

 These Are The Places On Earth Where You Find Aliens Sightings Details, Aliens,-TeluguStop.com

అందుకే దీనిగురించి ఎక్కడ విన్నా మన చెవులు ఆటోమేటిక్ గా నిక్కబొడుచుకుంటాయి.ఇక ఇలాంటి కధనాల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులకు న్యూమెక్సికోలోని రోస్‌వెల్( Rosewell ) బాగా పరిచయమే.1947లో గ్రహాంతరవాసులకు సంబంధించినవిగా చెప్పుకునే కార్యకలాపాలు మొదటిసారిగా ఇక్కడే బయట పడ్డాయని చెబుతూ వుంటారు.

Telugu Aliens, America, Kennedy Space, Nevada, Mexico, Regularly, Roswell Mexico

అయితే, ఆ వార్తలను కొందరు తోసిపుచ్చారు.అప్పటి నుంచి గ్రహాంతరవాసుల సంబంధిత కార్యకలాపాల గురించి ఒక్కొక్క కధనం వెలువడుతూనే ఉంటుంది.ఏటా అక్కడి ప్రజలు.

పండుగ రోజున గ్రహాంతరవాసుల వేషధారణల్లో అక్కడ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ వుంటారు.అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని ఏరియా 51( Area 51 ) సైనిక ఎయిర్‌ఫీల్డ్ అనేది అనేక రహస్యాలకు ప్రసిద్ధి చెందింది.

అమెరికా ప్రభుత్వం ఇక్కడ గ్రహాంతరవాసులకు సంబంధించి అనేక ప్రయోగాలు ఇప్పటికీ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటి వరకు లభించిన వివిధ రకాల UFOలు, గ్రహాంతరవాసులవిగా చెప్పుకునే వస్తువులను ఇక్కడ ఉంచారు.

Telugu Aliens, America, Kennedy Space, Nevada, Mexico, Regularly, Roswell Mexico

ఇక ఇక్కడ సాధారణ ప్రజలకు ప్రవేశం ఉండదు.ప్రవేశిస్తే.మాత్రం కఠినమైన శిక్షలు తప్పవు.అదేవిధంగా అమెరికా, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక వస్తువులు మనకు అక్కడ కనబడతాయి.బాహ్య అంతరిక్షంలో లభించే వస్తువులే కాకుండా, ఇతర గ్రహాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి.అలాగే విస్కాన్సిన్ లోని ఎల్మ్‌వుడ్ గ్రామ జనాభా 800 మాత్రమే.

కానీ గ్రహాంతర వాసులు, UFOలను ప్రజలు చూసినట్లుగా అనేక కధనాలు అక్కడ నడుస్తూ ఉంటాయి.మనం చెప్పుకున్న ఈ ప్రదేశాలకు అనేక ఏలియన్స్ వస్తూపోతుంటాయని చెబుతూ వుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube