ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రాజధాని భూముల్లో స్కాం జరిగిందని చెప్పారు.

 Ap Government Advisor Sajjala's Key Comments-TeluguStop.com

చంద్రబాబు హాయాంలో జరిగిన అమరావతి స్కాం దేశంలోనే పెద్దదని విమర్శించారు.ఆక్రమాలకు చిరునామా అంటే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసమని ఆరోపించారు.

లింగమనేని ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెబుతున్నారు.అయితే ఆ ఇంటిలో చంద్రబాబు ఎలా ఉంటున్నారని సజ్జల ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube