రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనాయిపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి వన్ ప్లస్ మొబైల్ పొయినదని పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా Ceir.gov.in ద్వారా ఫోన్ ను వెతికి,
బాధితులకి అప్పగించడం జరిగిందని వేములవాడ పట్టణ సి ఐ వెంకటేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి, దరఖాస్తు చేసుకొని, Ceir.gov.in సేవలు వినియోగించుకోగలరు అని అన్నారు.







