డెత్ పూల్స్ గా స్విమ్మింగ్ పూల్స్..!? అనకాపల్లిలో విషాద ఘటన

స్విమ్మింగ్ పూల్స్ చిన్నారుల ప్రాణాలను బలిగొంటూ డెత్ పూల్స్ గా మారుతున్నాయి.స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు చిన్నారులు మునిగిపోయారు.

 Swimming Pools As Death Pools..!? Tragic Incident In Anakapalli-TeluguStop.com

వీరిలో ఒకరు మృతిచెందగా.మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లా పూడిమాడకలోని ప్రైవేట్ స్మిమ్మింగ్ పూల్ లో చోటు చేసుకుంది.ఈత నేర్చుకోనేందుకు వెళ్లి నీట మునిగి మరణించారని తెలుస్తోంది.

గతంలోనూ ఇదే తరహాలో ఓ చిన్నారి మృతిచెందాడు.దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube