హోల్డ్ లో పేపర్ లీక్ కేసు విద్యార్థి హరీశ్ ఫలితాలు..!

హన్మకొండ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో విద్యార్థి హరీశ్ ఫలితాలను అధికారులు హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది.పదో తరగతి లీక్ లో హన్మకొండ స్కూల్ లో హరీశ్ దగ్గర పేపర్ ఫొటో తీసుకున్న నిందితులు వాట్సాప్ లో పెట్టారు.

 Results Of Student Harish's Paper Leak Case On Hold..!-TeluguStop.com

దీంతో హరీశ్ ను డీబార్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే కోర్టు ఆదేశాలతో హరీశ్ తిరిగి పరీక్షలు రాశాడు.

కానీ విద్యార్థి హరీశ్ ఫలితాలను ప్రకటించని అధికారులు రిజల్ట్ ను హోల్డ్ లో పెట్టారు.ఈ నేపథ్యంలో ఎన్ఎస్ యూఐ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి.

హరీశ్ ఫలితాలు ప్రకటించాలని కోరారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube