ప్రభుత్వ విప్ రేగా వర్సెస్ ఎమ్మెల్యే పొడెం...నెలకొన్న ఉద్రిక్తత

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ జరిగింది.

 Government Whip Rega Vs. Mla Podem...there Is Tension-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సంఘటన చోటు చేసుకుంది.విప్ రేగా కాంతారావు పార్టీ ప్రస్థావన తేవడంతో పొడెం వీరయ్య అడ్డుకున్నారు.

ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ ప్రసంగం ఎందుకని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది.దీంతో కార్యక్రమంలో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube