పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.ఇస్లామాబాద్ లో పాక్ రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో కోర్టులో హాజరు పరిచిన తరువాత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.అయితే ప్రస్తుతం ఆయన పాక్ పారామిలిటరీ కస్టడీలో ఉన్నారు.







